వార్తలకు తిరిగి వెళ్లండి

మందసలో లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తక్కువ బరువుతో బియ్యం విక్రయాలు, స్టాంపింగ్ లేని త్రాసులు, ఎంఆర్‌పీ వివరాలు లేని ప్యాకెట్ల విక్రయాలను గుర్తించారు.
ఐదుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. వినియోగదారులు మోసపోతే 1800-425-0033 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

