వార్తలకు తిరిగి వెళ్లండి

మందస జడ్పీటీసీ స్థానంపై జనసేన నేత కుప్పాయి గోపాలరావు ఆశలు పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్న ఆయన 2021లో జిల్లుండ ఎంపీటీసీగా పోటీ చేశారు. సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు.
కూటమి నేతలతో సత్సంబంధాలు ఉండటంతో రిజర్వేషన్ అనుకూలిస్తే అభ్యర్థిత్వం దక్కుతుందనే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

