వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రి మారుతినగర్‌లో ఓ ఇంట్లో కొండచిలువ ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ శేఖర్ అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకున్నారు.
అనంతరం దాన్ని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. శుక్రవారం సీఐఎస్ఎఫ్ కాలనీలోనూ కొండచిలువను పట్టుకోవడంతో వరుస ఘటనలపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

