Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంధానా అరుదైన రికార్డు

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 7:18 PM జాతీయంక్రీడలు
మంధానా అరుదైన రికార్డు - Udayam
మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మృతి మంధానా రికార్డు సృష్టించింది. ఆసియా క్రీడల సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 37 పరుగులు చేసిన ఆమె.. సుజీ బేట్స్‌ 4,758 పరుగుల రికార్డును అధిగమించింది. మంధానా 4,788 టీ20ఐ పరుగులతో అగ్రస్థానానికి చేరింది. మూడు ఫార్మాట్లలో కలిపి ఆమె అంతర్జాతీయ పరుగులు 10,987కు చేరాయి. బంగ్లాదేశ్‌పై ఆమె వేగవంతమైన ఆరంభంతో భారత్‌ పవర్‌ప్లేలో 73/1 చేసింది.

Comments

G
Loading comments...