వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ వీవీవీ చౌదరితో కలిసి రాయవరం మండలం కూర్మాపురంలో రూ.81 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. విద్యకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని జోగేశ్వరరావు తెలిపారు.
విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

