వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి మండపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 36 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.
టీడీపీ 24, జనసేన 10, బీజేపీ 2 వార్డులను కైవసం చేసుకున్నాయి. టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి వేగుళ్ల అజయ్ కుమార్ కూడా విజయం సాధించారు.
Comments
Loading comments...

