Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేట సీఐగా శ్రీనివాస్ నియామకం

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 4:07 PM కోనసీమGeneral
మండపేట సీఐగా శ్రీనివాస్ నియామకం - Udayam
మండపేట టౌన్ సీఐగా వాసంశెట్టి శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న దారం సురేశ్ విజయవాడ సీఐడీ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. శ్రీనివాస్ గతంలో విజయవాడ స్పెషల్ బ్రాంచ్ సీఐగా పనిచేశారు. శ్రీనివాస్ ఈరోజు సాయంత్రం నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. దారం సురేశ్ గత రెండేళ్లుగా మండపేటలో విధులు నిర్వహించారు.

Comments

G
Loading comments...