Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపాలకు లడ్డూలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 13, 2026 5:26 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మండపాలకు లడ్డూలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నేరేడ్‌మెట్‌లోని గణేష్ మండపాలకు లడ్డూలు పంపిణీ చేశారు. జేకే సాయి గౌడ్ రెసిడెన్సీ నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నేరేడ్‌మెట్‌లోని పలు గణేష్ మండపాలకు లడ్డూలు అందించారు. భక్తి, సంప్రదాయం, ఐక్యతతో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.

Comments

G
Loading comments...