Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపాల వివరాలు.. ఎస్ఐ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 13, 2026 10:45 PM నాగర్ కర్నూల్General
మండపాల వివరాలు.. ఎస్ఐ - Udayam
నాగర్‌కర్నూల్ పట్టణంలోని వార్డులు, కాలనీలు, గ్రామాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తులో నిమజ్జనం చేసే చెరువు లొకేషన్‌ను నమోదు చేయాలని సూచించారు. అనంతరం టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరాలు అందజేయాలన్నారు. నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...