Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపాల వద్ద QR కోడ్‌ ప్రదర్శించాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:45 PM కాకినాడGeneral
మండపాల వద్ద QR కోడ్‌ ప్రదర్శించాలి  - Udayam
వినాయక మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్‌లైన్‌లో అనుమతులు పొందాలని తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. సింగిల్‌ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. తునిలో గణేశ్‌ ఉత్సవ కమిటీలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. మండపాల వద్ద నిరంతర కాపలా, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని, అనుమతి QR కోడ్‌ను స్పష్టంగా కనిపించేలా ఉంచాలని సూచించారు.

Comments

G
Loading comments...