వార్తలకు తిరిగి వెళ్లండి

గుడి తండా గ్రామపంచాయతీ పరిధిలో గురువారం గ్రామ సర్పంచ్ మాలావత్ సరస్వతి రమేష్ నాయక్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు
Comments
Loading comments...

