Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల వార్డు మెంబర్స్ ఫోరమ్ ఎన్నికలు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 04, 2026 1:20 PM మహబూబ్‌నగర్General
మండల వార్డు మెంబర్స్ ఫోరమ్ ఎన్నికలు - Udayam
జడ్చర్ల మండల వార్డు మెంబర్స్ ఫోరమ్ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికలు రేపు (05-10-2026) నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు జడ్చర్ల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఎన్నికలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మండలంలోని వార్డు మెంబర్లు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...