Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
hari Aug 24, 2026 12:34 PM రాజన్న సిరిసిల్లGeneral
మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి - Udayam
ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండలస్థాయి ప్రజావాణిని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు అధికారుల హాజరు , గత వారం వచ్చిన దరఖాస్తులతో పాటు చేయూత నూతన పెన్షన్ దరఖాస్తులపై ఆరా తీశారు. పెన్షన్‌కు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను త్వరితగతిన అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రజలు మండల స్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...