వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి మండల సోషల్ మీడియా కన్వీనర్లు, గ్రామాల సోషల్ మీడియా ఇంచార్జీలను నియమించారు.
జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లల జలపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
Comments
Loading comments...

