వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ శ్రీకాంత్ సూచించారు. ఎగువ మానేరు జలశయం పూర్తిస్థాయిలో నిండిందని, ఏ సమయంలోనైనా మత్తడి దూకే అవకాశం ఉందని తెలిపారు.
మానేరు వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాగు పరిసర ప్రాంతాలకు వెళ్లొద్దని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

