Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 31, 2026 3:05 PM నిజామాబాద్General
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  ప్రజావాణి కార్యక్రమం - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం, ఎంపీఓ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల వచ్చిన ప్రజల వద్ద నుండి హౌసింగ్‌కు సంబంధించి 2, ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించి 2, రెవెన్యూ శాఖకు సంబంధించి 1 ఫిర్యాదు అందాయి. మొత్తం 5 ఫిర్యాదులు ప్రజల నుంచి స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పంపించామని, ఎంపీవో శ్రీధర్ తెలిపారు.

Comments

G
Loading comments...