వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులో (పాత వ్యవసాయ మార్కెట్ యార్డు) లో హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ (కేంద్రీకృత వంటశాల), జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సోమవారం ప్రారంభించారు.
అనంతరం పద్మ నాయక ఫంక్షన్ హాల్ లో విద్యార్థులతో కలిసి వారు అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు.
Comments
Loading comments...

