వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం ఇంటి ముట్టడికి బీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థి, యువజన విభాగాల నేతలను పోలీసులు గురువారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు వంశీ, పట్టణ అధ్యక్షుడు తిరుపతిని తెల్లవారుజామున స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. శాంతియుత నిరసనలకు కూడా అవకాశం లేదా? అని విజిత్‌రావు ప్రశ్నించారు.
Comments
Loading comments...

