వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంట మండలం మంచాడవలస గ్రామంలో స్థానిక అంగన్వాడీ కేంద్రంలో మంచినీటి బోరు మరమ్మతులకు గురైంది. దానివలన వంట చేయుటకు, పిల్లల త్రాగటానికి ఇబ్బందికరంగా మారింది.
పంచాయతీ ఉన్నత అధికారులు స్పందించి బోర్ మరమ్మతులు చేసి, మంచినీటి సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది కోరుతున్నారు.
Comments
Loading comments...

