వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై నుంచి వెళ్లే దారిలో మురికి కాలువ పగిలిపోవడంతో మురుగునీరు రోడ్డుపై ప్రవహించడంతో ఈ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
అక్కడే మంచినీటి పైపు ఉండడంతో మురుగునీరు పైపులైన్లు కలిసే అవకాశం ఉందా అనే అనుమానాలు స్థానికుల్లో నెలకొన్నాయి నీరు కలుషితమై ఆరోగ్యాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి
Comments
Loading comments...

