వార్తలకు తిరిగి వెళ్లండి

మంచినీళ్లపేటలో ఇటీవల స్ట్రోక్తో మృతి చెందిన గంట ధనరాజ్ కుటుంబానికి దేవునల్తాడకు చెందిన దాతలు రూ.30 వేల ఆర్థిక సాయం అందించారు. బుధవారం మృతుడి భార్య నాగమ్మను పరామర్శించి సహాయం అందజేశారు.
మూడు నెలల పసిపాప ఉండటంతో కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయామని దాతలు తెలిపారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచేందుకు ఈ సాయం చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

