Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచి సేవలతో అధికారులకు గుర్తింపు లభిస్తుంది

Follow Udayam on Google
p.g.murthy Aug 21, 2026 6:40 PM మంచిర్యాలGeneral
మంచి సేవలతో అధికారులకు గుర్తింపు లభిస్తుంది - Udayam
మంచి సేవలతో అధికారులకు గుర్తింపు లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ దండేపల్లి మండల నాయకులు అన్నారు. దండేపల్లి మండల తాసిల్దార్ రోహిత్ దేశ్పాండే కు ఇటీవల ఉత్తమ సేవా పురస్కారం లభించింది. దీంతో వారు శుక్రవారం దండేపల్లిలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో తాసిల్దార్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...