Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచి మనసు చాటుకున్న ఫౌండేషన్ సభ్యులు

Follow Udayam on Google
p.g.murthy Aug 21, 2026 12:35 PM మంచిర్యాలGeneral
మంచి మనసు చాటుకున్న ఫౌండేషన్ సభ్యులు - Udayam
జన్నారం మండల కేంద్రంలోని పొన్కల్ పట్టణంలో మతిస్థిమితం కోల్పోయి నిరాశ్రయుడిగా ఉన్న వ్యక్తి విషయంలో పీసీఆర్ (పూర్ణచంద్రరావు) ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ మానవత్వాన్ని చాటుకున్నారు శుక్రవారం ఆ వ్యక్తికి గుండు తీయించి నూతన వస్త్రాలు తొడిగి ఆహారం అందించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో పూర్ణచంద్రరావు ఫౌండేషన్ సభ్యులు నోముల రాజ్‌కుమార్, మున్వర్ అలీ ఖాన్, కొత్త శ్రీను ఉన్నారు.

Comments

G
Loading comments...