Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచ నాగ మల్లేశ్వరి బొత్స సత్యనారాయణపై విమర్శలు చేశారు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 1:45 PM విశాఖపట్నంGeneral
మంచ నాగ మల్లేశ్వరి బొత్స సత్యనారాయణపై విమర్శలు చేశారు - Udayam
విశాఖపట్నం: రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి మంచ నాగ మల్లేశ్వరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు పూర్తవుతున్నప్పటికీ, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సరైన పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Comments

G
Loading comments...