Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన ఎమ్మెల్యే ఏలేటి

Follow Udayam on Google
Sandeep Sep 27, 2026 5:02 PM నిర్మల్General
మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన ఎమ్మెల్యే ఏలేటి - Udayam
దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘మన్ కీ బాత్’ 138వ కార్యక్రమాన్ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌ లోని తన నివాసంలో వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలతో ప్రధాని మోదీ తన ఆలోచనలు, దేశాభివృద్ధికి సంబంధించిన అంశాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.

Comments

G
Loading comments...