Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్ కీ బాత్ జిల్లా కో-కన్వీనర్‌గా అశ్విని

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:14 PM వనపర్తిGeneral
మన్ కీ బాత్ జిల్లా కో-కన్వీనర్‌గా అశ్విని - Udayam
పెద్దమందడికి చెందిన అశ్విని రాధను ‘మన్ కీ బాత్’ వనపర్తి జిల్లా కో-కన్వీనర్‌గా నియమించారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువ చేస్తామని అశ్విని రాధ తెలిపారు.

Comments

G
Loading comments...