వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మల్యాలలో కొత్తపేట నుంచి బ్లాక్ ఏరియాకి వెళ్లే ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం పెద్ద కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయందోనాలకు గురియ్యారు.
ఒక్కసారిగా రహదారిపై అంత పెద్ద కొండ చిలువ ఎక్కడి నుంచి వచ్చిందో అని అందరికీ గుబులు పుట్టించింది. సమీపంలోనే మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఉండడంతో నిరంతరం అక్కడ కార్యక్రమాలు జరుతుంటాయన్నారు.
Comments
Loading comments...

