వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ పట్టణ పరిధిలోని మల్యాల క్లస్టర్ రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవాలని ఏఈవో సరిత తెలిపారు. ఎరువులు, కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.
మాధవపురం, బేతోలు, మల్యాల రైతులు సమీప మీసేవ కేంద్రంలో ఆధార్, భూమి పట్టా పత్రాలు, మొబైల్ నంబర్ వివరాలు అందించి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

