Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జడ్పీ చైర్మన్

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 08, 2026 3:52 PM జగిత్యాలGeneral
మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జడ్పీ చైర్మన్ - Udayam
బీఆర్‌ఎస్ ఉద్యమ నాయకుడు, ఉప సర్పంచ్ గనవేని నందిని–మల్లేష్ యాదవ్ తండ్రి గనవేని మల్లయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ మంగళవారం మల్లయ్య స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...