వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లవోలులోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కూలేటి భవ్య, భారత తపాలా శాఖ నిర్వహించిన లేఖ రచన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం సాధించింది. ఆమెకు రూ.5,000 నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా మురళీకృష్ణతో పాటు గ్రామస్థులు భవ్యను అభినందించారు.
Comments
Loading comments...

