వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లూరు ఆలయాన్ని సహజసిద్ధ వాతావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
ఆలయ అభివృద్ధి, మాస్టర్‌ప్లాన్ రూపకల్పనతో పాటు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు.
Comments
Loading comments...

