వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లంపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెండు అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన 13 మంది అధికారులు హాజరై ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు.
అర్జీలను పరిశీలించి త్వరలోనే తగిన పరిష్కారం చూపుతామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

