Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లెలవాండ్లపల్లెలో పింఛన్‌తో అల్పాహారం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:42 PM తిరుపతిGeneral
మల్లెలవాండ్లపల్లెలో పింఛన్‌తో అల్పాహారం - Udayam
మల్లెలవాండ్లపల్లెలో గురువారం ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. పింఛన్‌దారులకు నగదుతో పాటు టీడీపీ నాయకులు అల్పాహారం అందించారు. పింఛన్‌తో పాటు అల్పాహారం అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...