Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లేష్‌రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 22, 2026 9:34 PM ఆదిలాబాద్General
మల్లేష్‌రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ - Udayam
బజార్‌హత్నూర్‌: మండలంలోని వర్తమన్నూర్‌ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు పీఏ రాకేష్‌ తాతయ్య కిన్నెర్ల మల్లేష్‌రెడ్డి నాలుగు రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న బాపురావు శనివారం రాకేష్‌ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ అంకుష్‌, సంతోష్‌, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...