Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లేశ్వరస్వామి ఆలయంలో వరుణ యాగం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 11:23 AM ఏలూరుGeneral
మల్లేశ్వరస్వామి ఆలయంలో వరుణ యాగం - Udayam
ద్వారకాతిరుమల శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో లోకకళ్యాణార్థం ఈ నెల 6 నుంచి 8 వరకు వరుణ జపాలు, సహస్ర ఘట్టాభిషేకం, వరుణ యాగం నిర్వహించనున్నారు. 6న గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 7న మండప పూజలు, వరుణ జపాలు, పారాయణాలు, 8న సహస్ర ఘట్టాభిషేకం, వరుణ యాగం, మహాపూర్ణాహుతి, ఆశీర్వచనం నిర్వహించనున్నారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ఈవో త్రినాథరావు కోరారు.

Comments

G
Loading comments...