వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో 1,500 మంది విద్యార్థులతో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో 65 అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సినీ నటి శ్రీలీల, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీలీల, ప్రీతి రెడ్డి డ్యాన్స్తో సందడి చేశారు.
Comments
Loading comments...

