వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్‌లో 14 ఏళ్ల బాలిక కుషి చౌహాన్ ఆత్మహత్యకు పాల్పడింది. తల్లితో మార్కెట్‌కు వస్తానని అడగగా ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరి వేసుకుంది.
మార్కెట్ నుంచి వచ్చిన తల్లి తలుపు తీయకపోవడంతో అనుమానించి చూడగా బాలిక మృతి చెంది కనిపించింది. 108 సిబ్బంది పరిశీలించి మృతిగా నిర్ధారించారు.
Comments
Loading comments...

