వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో మల్లాపూర్‌కు వచ్చే- పోయే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కాంగ్రెస్ మల్లాపూర్ నేత సాయి గౌడ్ తెలిపారు.
పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మల్లాపూర్‌కు మరిన్ని బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. మహిళల సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

