వార్తలకు తిరిగి వెళ్లండి

కోయిలకొండ మండలం మల్లాపూర్ గ్రామానికి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ప్రారంభించారు. విద్యార్థులు, గ్రామస్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బస్సు సౌకర్యం కల్పించారు.
బస్సు సర్వీసుతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తొలగనున్నాయని గ్రామస్థులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

