వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను జగిత్యాల కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం సందర్శించారు. పాఠశాలలోని మౌలిక వసతులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
విద్యాబోధన, పాఠశాల నిర్వహణతోపాటు విద్యార్థుల అవసరాలు, వారికి అందుతున్న సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

