వార్తలకు తిరిగి వెళ్లండి

మలక్‌పేట్ అసెంబ్లీలో ధర్మ రక్షణ సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధికారులు, సభ్యులు, వివిధ గణేశ్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
రాబోయే వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్, జై గణేశ్ మహారాజ్ నినాదాలు చేశారు.
Comments
Loading comments...

