వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరిలో రౌడీయిజానికి భయపడొద్దని, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే తానే స్వయంగా వస్తానని, నాయకులపై ఎలాంటి కేసులు పెట్టినా విడిపించుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు.
Comments
Loading comments...

