Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 18, 2026 11:09 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మల్కాజ్‌గిరిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన - Udayam
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ సంయుక్తంగా పరిశీలించారు. క్రేన్లు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్య పనులపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల కోసం శిక్షణ పొందిన ఈతగాళ్లను, వైద్య బృందాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...