వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అంబర్‌పేట్ CAR హెడ్‌క్వార్టర్స్‌లో వీక్లీ పరేడ్ నిర్వహించారు. డీసీపీ (అడ్మిన్) పరేడ్ రివ్యూ ఆఫీసర్‌గా హాజరై పరేడ్‌ను సమీక్షించారు.
క్రమశిక్షణతో కూడిన పరేడ్ ద్వారా పోలీసు సిబ్బందిలో శారీరక దారుఢ్యం, బృంద సమన్వయం, అప్రమత్తత, విధి పట్ల నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

