వార్తలకు తిరిగి వెళ్లండి

GHMC పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిని మారుస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా బేగంపేట లా అండ్ ఆర్డర్ జోన్‌ను పూర్తిగా రద్దు చేసి, కొత్తగా 'ఉప్పల్ లా అండ్ ఆర్డర్ జోన్'ను ఏర్పాటు చేశారు. అలాగే అల్వాల్, ఉప్పల్, మేడిపల్లి లా అండ్ ఆర్డర్ డివిజన్లు, ఉప్పల్ ట్రాఫిక్ డివిజన్లను కొత్తగా సృష్టించారు.
Comments
Loading comments...

