వార్తలకు తిరిగి వెళ్లండి
మలేషియాలో ఇబ్బందుల్లో చిక్కుకున్న విజయనగరానికి చెందిన దంపతులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో మానవతా ప్రయత్నం విజయవంతంఅయ్యిందని లారా అంటిజం అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సీఈఓ డా. శిల్ప తెలిపారు.
బ్రైట్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థపకుడు డా.ప్రసన్నకుమార్ సహకారంతో దంపతులకు విమాన టికెట్లు బుక్ చేశారు. దీంతో వారు మలేషియా నుంచి భోగాపురం విమానాశ్రయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

