వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు పత్తికొండ మండలం హోసూరు గ్రామంలోని ఊరు బావి (దిగుడు బావి)లో మలేరియా దోమల నివారణకు చేప పిల్లలను వదిలారు. గ్రామంలోని మురుగు కాలువలు, ఇళ్ల దగ్గర ఉన్న నీటి తొట్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బి. బ్రహ్మయ్య, టీడీపీ గ్రామ నాయకుడు రాహుల్, కిష్టన్న, లక్ష్మీనారాయణ, మణిరెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిశీలన చేశారు
Comments
Loading comments...

