వార్తలకు తిరిగి వెళ్లండి

మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీలతారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రానికి సైనిక చర్యతో విముక్తి లభించిందని తెలిపారు.
విద్యార్థులకు తెలంగాణ విమోచన చరిత్రను వివరించారు.
Comments
Loading comments...

