Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ టికెట్లపై కసరత్తు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 03, 2026 6:16 AM హైదరాబాద్General
ఎమ్మెల్సీ టికెట్లపై కసరత్తు - Udayam
నవంబర్‌లో ఖాళీ కానున్న మూడు గవర్నర్‌ కోటా స్థానాలు, వచ్చే మార్చిలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ఢిల్లీలో వ్యూహాలపై ప్రాథమిక చర్చలు జరిగాయి. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు పదిమందికిపైగా ఆశావహులు టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

Comments

G
Loading comments...