వార్తలకు తిరిగి వెళ్లండి

మండలిలో మరోసారి 'ఆంబోతు' వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. MLC దువ్వాడ శ్రీనివాస్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడి గురించి మాట్లాడారు. 'ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మంత్రి 'ఆంబోతు'ని పిలవండి.
ఆయన సొంత నియోజకవర్గంలో పేద మహిళ యూరియా కోసం క్యూలో నిలబడి తొక్కిసలాటలో మరణించింది' అని తెలిపారు. దువ్వాడ వ్యాఖ్యల సమయంలో డిప్యూటీ ఛైర్మన్ నవ్వుతూ కనిపించారు.
Comments
Loading comments...

